కాంగ్రెస్‌లో ముదురుతున్న లొల్లి.. ఆనంద్‌శర్మ vs అధిర్ రంజన్

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో కాంగ్రెస్ చేతులు కలపడంపై ఆ పార్టీ సీనియర్ల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఈ కూటమిని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ తప్పుబట్టారు. ఇలాంటి పార్టీలతో పొత్తు లౌకికవాద గాంధీ, నెహ్రూల కాంగ్రెస్ సిద్ధాంతాలకు పూర్తి విరుద్ధమని ఆనంద్ శర్మ ట్వీట్ చేశారు.
దీనిపై లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరీ ఘాటుగా స్పందించారు. నిజాలు తెలుసుకోండి ఆనంద్ శర్మ జీ అంటూ ఆయన వరుస ట్వీట్లు చేశారు. వ్యక్తిగత ప్రయోజనాలు పక్కనపెట్టి, ప్రధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయకండంటూ ఆయన ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శర్మ అనవసరంగా కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుంటున్నారని, ఈ అంశాన్ని పెద్దది చేసి చూపిస్తున్నారని విమర్శించారు. ఆయన ఉద్దేశాలు సరైనవే అయితే నేరుగా తనకే కాల్ చేయాల్సిందని అన్నారు. బెంగాల్లో సీపీఐ(ఎం) కూటమికి నేతృత్వం వహిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మతతత్వ, విభజన రాజకీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్టడానికే ఈ కూటమి అని మరో ట్వీట్లో అధిర్ రంజన్ అన్నారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

