Viral video: భారీ కొండచిలువలతో యువకుడి డ్యాన్స్..మండిపడ్డ నెటిజన్స్!!
పాములు అత్యంత ప్రమాదకర జంతువులు. చాలా పాములు విషపూరితమైనవి. అందుకే పాములంటే చాలామందికి భయం. పాము కనిపిస్తే చాలు గజగజా వణికిపోతారు. కానీ, ఓ వ్యక్తి భారీ కొండచిలువలతో ఆటాడుతున్నాడు. వాటితో కలిసి డ్యాన్స్ చేస్తున్నాడు. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
పాములు అత్యంత ప్రమాదకర జంతువులు. చాలా పాములు విషపూరితమైనవి. అందుకే పాములంటే చాలామందికి భయం. పాము కనిపిస్తే చాలు గజగజా వణికిపోతారు. కానీ, ఓ వ్యక్తి భారీ కొండచిలువలతో ఆటాడుతున్నాడు. వాటితో కలిసి డ్యాన్స్ చేస్తున్నాడు. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఈ వీడియోను ‘వరల్డ్ ఆఫ్ స్నేక్స్’ అనే యూజర్ ఇన్స్టాలో అప్లోడ్ చేశారు. ఓ వ్యక్తి భారీ కొండచిలువలను భుజాలపైకి ఎక్కించుకొని కనిపించాడు. వాటితో ఆటాడుతున్నాడు. కాగా, ఈ వీడియో చూసిన నెటిజన్లంతా ఆశ్చర్యానికి గురయ్యారు. కొందరు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఓ రోజు ఆ పాములకు నువ్వు ఆహారమైతవ్’ అని ఒకరు కామెంట్ చేయగా, ‘ప్రజలు వారి జీవితాలతో వారే ఆడుకుంటున్నారు’ అని మరొకరు వ్యాఖ్యానించారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

