Viral video: రెండో ప్రపంచయుద్ధంలో పాల్గొన్న 99 ఏళ్ల వృద్దురాలు గ్లైడర్ నడిపింది..! ఎందుకంటే?
ఆమె రెండో ప్రపంచయుద్ధంలో పాల్గొన్నది. ఆమె వయస్సు ఇప్పుడు 99 ఏళ్లు. వందేళ్లకు ఇంకొన్ని రోజుల దూరంలోనే ఉన్నది. అయితే, అందరి వృద్దుల మాదిరిగా ఆమె ఇంటికే పరిమితమైపోలేదు. సొంతంగా గ్లైడర్ నడుపుతూ ఆకాశంలో చక్కర్లు కొట్టింది. ఇదేదో సరాదా కోసమనుకుంటే మీరు పొరబడినట్లే..మాజీ సైనికులకు సహాయం చేసేందుకుగానూ విరాళాల సేకరణ కోసం ఓ స్వచ్ఛంద సంస్థ తరఫున ఆమె ఈ ఫీట్ చేసింది.
ఆమె రెండో ప్రపంచయుద్ధంలో పాల్గొన్నది. ఆమె వయస్సు ఇప్పుడు 99 ఏళ్లు. వందేళ్లకు ఇంకొన్ని రోజుల దూరంలోనే ఉన్నది. అయితే, అందరి వృద్దుల మాదిరిగా ఆమె ఇంటికే పరిమితమైపోలేదు. సొంతంగా గ్లైడర్ నడుపుతూ ఆకాశంలో చక్కర్లు కొట్టింది. ఇదేదో సరాదా కోసమనుకుంటే మీరు పొరబడినట్లే..మాజీ సైనికులకు సహాయం చేసేందుకుగానూ విరాళాల సేకరణ కోసం ఓ స్వచ్ఛంద సంస్థ తరఫున ఆమె ఈ ఫీట్ చేసింది.
ఆ వృద్ధురాలి పేరు ఆర్చర్డ్. ఆంగ్లో-ఇండియన్ కుటుంబంలో జన్మించింది. ఆర్చర్ చిన్నతనంలో ఆమె తండ్రి భారతీయ రైల్వేలో చీఫ్ టెలిగ్రాఫ్ ఇన్స్పెక్టర్గా పనిచేసేవారు. 1941లో భారతదేశం మహిళా సహాయక వైమానిక దళాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆర్చర్ తన ఇద్దరు సోదరీమణులతో కలిసి స్వచ్ఛందంగా పనిచేశారు. ఆమె వారెంట్ ఆఫీసర్ ఫస్ట్ క్లాస్ ర్యాంక్ సాధించడంతోపాటు సర్వీస్, ఇండియా సర్వీస్ మెడల్స్ రెండింటినీ గెలుచుకున్నారు. అనంతరం అప్పటి మద్రాస్‌లోని ఆర్ఏఎఫ్, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌తోపాటు ఎయిర్ డిఫెన్స్ సెంటర్, నంబర్ 5 ఫిల్టర్ రూంలో పనిచేశారు.
అనంతరం లండన్ వెళ్లిపోయారు. ఇప్పుడు వందేళ్లకు దగ్గర్లో ఉన్నా మాజీ సైనికులకోసం ఆమె పెద్ద సాహసమే చేశారు. ఇంగ్లండ్‌లోని రాయల్ నావల్ ఎయిర్ స్టేషన్ కుల్డ్రోస్లోని సీహాక్ గ్లైడింగ్ క్లబ్ నుంచి ఆమె గ్లైడర్‌పై బయలుదేరారు. ఆమె కొడుకు బెన్ ఆమెను నేల నుంచి పర్యవేక్షించాడు. తన తల్లి ఇతరులకు సహాయపడేందుకు ఈ వయస్సులోనూ సాహసాలు చేయడం గర్వకారణంగా ఉందని బెన్ తెలిపాడు.
#WW2 veteran Kate Orchard turns 100 in a few days – today she went up in a glider to raise funds for @HelpforHeroes – looks like she had a great time in the skies above @RNASCuldrose!
More at #Breakfast with @ChurchfieldJE on Tuesday pic.twitter.com/nQ4S1sSBac
— BBC Radio Cornwall (@BBCCornwall) April 18, 2022
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

