గోల్కొండ కోటకు కొత్త సోయగం.. సౌండ్ అండ్ లైట్ షో

మన పర్యాటక ప్రాంతాలను మరింత ఆకట్టుకునేలా చేసి పర్యాటకుల సంఖ్యను పెంచడానికి తెలంగాణ పర్యాటక శాఖ ప్రత్యేక ప్యాకేజీలను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా చారిత్రక ప్రదేశాలను అన్ని వర్గాల వారికి చేరువ చేయడం కోసం సౌండ్ అండ్ లైట్ షోలను నిర్వహిస్తున్నది.
తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక జాతీయ పర్వదినాలైన జనవరి 26, ఆగస్టు 15 జెండావిష్కరణకు కేంద్రంగా మారిన గోల్కొండకోట చారిత్రక వైభవాన్ని చెప్పడం కోసం ప్రత్యేక సౌండ్ అండ్ లైట్ షోలను మరింత ఆధునీకరించింది.
మొదటి షో: ఇంగ్లీష్ (అన్ని రోజులు), 2వ షో: తెలుగు (సోమ, బుధ,
శుక్రవారాల్లో,) హిందీ (మంగళ, గురు, శని, ఆదివారాల్లో) నవంబర్-ఫిబ్రవరి
ఫస్ట్ షో: సాయంత్రం 6.30, సెకండ్ షో: సాయంత్రం 7.45 నిమిషాలకు.
(మార్చి-అక్టోబర్) ఫస్ట్ షో: -సాయంత్రం 7.00, సెకండ్ షో: సా.8.15ని.లకు.
-కోట సందర్శన సమయం: ఉదయం 9.00 నుండి సాయంత్రం 5.00 వరకు టికెట్ కౌంటర్ ఓపెన్ సమయం సాయంత్రం 5.30
-మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నం-: 040-23512401
-బల్క్ బుకింగ్స్ కోసం సంప్రదించాల్సిన నం- 9640069290
Read Today's Latest Tourism News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

