అవును రేవంత్.. నువ్వు హిట్లర్వే!: దాసోజు
నిజంగానే హిట్లర్ నీకు ఆదర్శం. హైడ్రా నువ్వు ఎకుపెట్టిన కిరాతక ఆయుధం. కూల్చివేతలే నువ్వు నమ్ముకున్న సిద్ధాంతం’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు.
హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): ‘నిజంగానే హిట్లర్ నీకు ఆదర్శం. హైడ్రా నువ్వు ఎకుపెట్టిన కిరాతక ఆయుధం. కూల్చివేతలే నువ్వు నమ్ముకున్న సిద్ధాంతం’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి సాగిస్తున్న రాక్షస ప్రయాణం ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఒక చీకటి కాలమని విమర్శించారు. తెలంగాణ సమాజంలో రేవంత్ సర్కార్‌పై ఉన్న ఆక్రోశాన్ని, ప్రజల గొంతుకను వినిపిస్తూ సీఎంకు అంకితం ఇస్తూ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
‘యాది ఉంచుకో రేవంత్‌రెడ్డీ.. నీ ఆరాధ్య దైవమైన హిట్లర్‌కు ఘోర ఓటమి తప్పలేదు. ప్రజల ఆగ్రహ జ్వాలల్లో ఆ నియంత చరిత్రలో కలిసిపోక తప్పలేదు. తెలంగాణ అనేది పోరాటాల పురిటిగడ్డ. ఇకడి బిడ్డల ఉద్యమాల ఉప్పెన ముందు ఏ నియంతృత్వమైనా తలవంచక తప్పదు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ముందు నీ అహంకారం, అధికారం కొట్టుకుపోవడం ఖాయం’ అని ఆయన హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

