Yadadri Temple | యాదాద్రి ఆలయానికి భారీ విరాళం ప్రకటించిన ఎమ్మెల్యే మర్రి జనార్దర్ రెడ్డి
Yadadri Temple | యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో స్వామి వారి గోపురానికి స్వర్ణ తాపడం చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

నాగర్‌కర్నూల్ జిల్లా: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో స్వామి వారి గోపురానికి స్వర్ణ తాపడం చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ క్రమంలో స్వర్ణగోపురం కోసం 2 కేజీల బంగారం విరాళంగా అందజేస్తామని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ప్రకటించారు.
అలాగే యాదాద్రి దేవాలయం ఆవరణలో నిర్మిస్తున్న టెంపుల్ సిటీలో భాగంగా కొత్తగా నిర్మిస్తున్న కాటేజ్ నిర్మాణానికి కూడా విరాళం ప్రకటించారు. ఈ కాటేజ్ నిర్మాణం కోసం 2 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srinivas Goud | హాస్టళ్ల మూసివేత నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
నాగుల చవితి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ ఫలాలు పక్కదారి!
‘చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టి సారించాలి’
తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌కు ప్రమాదంలో భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

