Indiramma House | ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడిస్తారు?.. ప్రశ్నించిన మహిళలపై బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి అసహనం
బోధన్ ఎమ్మెల్యే పీ సుదర్శన్‌రెడ్డికి ఊహించని పరాభవం ఎదురైంది. గృహజ్యోతి ప్రారంభానికి వెళ్లిన ఆయనను కొందరు మహిళలు ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడిస్తారని ప్రశ్నించారు.
Indiramma House | ఎడపల్లి, మార్చి 4: బోధన్ ఎమ్మెల్యే పీ సుదర్శన్‌రెడ్డికి ఊహించని పరాభవం ఎదురైంది. గృహజ్యోతి ప్రారంభానికి వెళ్లిన ఆయనను కొందరు మహిళలు ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో సోమవారం గృహజ్యోతి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు జీరో కరెంట్ బిల్లులు అందజేశారు. అనంతరం సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని, ముందుగా గ్రామపంచాయతీ కార్మికులకు మంజూరు చేస్తామని ప్రకటించారు. దీంతో అక్కడే ఉన్న కొందరు మహిళలు తమకు ఎప్పుడు ఇస్తారని గట్టిగా నిలదీశారు. వారిపై అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే.. ఇండ్లు లేని వారికి, ఇండ్లు కూలిపోయిన వారందరికీ తప్పకుండా మంజూరు చేస్తామని బదులిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

