తూకాల్లో మోసం.. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్లో తనిఖీలు
గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్| రాష్ట్రంలో అతిపెద్ద పండ్ల మార్కెట్ అయిన కొత్తపేటలోని గడ్డిఅన్నారం ఫ్రూట్ మార్కెట్లో తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. మామిడి పండ్ల సీజన్ కావడంతో వ్యాపారులు తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారని అధికారులకు ఫిర్యాదులు అందాయి.

హైదరాబాద్: రాష్ట్రంలో అతిపెద్ద పండ్ల మార్కెట్ అయిన కొత్తపేటలోని గడ్డిఅన్నారం ఫ్రూట్ మార్కెట్లో తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. మామిడి పండ్ల సీజన్ కావడంతో వ్యాపారులు తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారని అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో రంగారెడ్డి జిల్లా అధికారి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం మార్కెట్లో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తూకాల్లో భారీగా తేడాలున్నట్లు అధికారులు గుర్తించారు. మోసాలకు పాల్పడుతున్న ఏడుగురు వ్యాపారులపై కేసు నమోదుచేశారు. ఇకపై నిత్యం తనిఖీలు నిర్వహిస్తామని, తూకాల్లో మోసాలను ఎట్టిపరిస్థితుల్లో సహించమని అధికారులు స్పష్టం చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
మహారాష్ట్ర నుంచి నిజామాబాద్‌కు రాకపోకల నిలిపివేత
ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పంపిణీ నిలిపివేసిన ఫిలిప్పీన్స్
పాకిస్థాన్‌కు ప్రత్యేక సైనిక సామాగ్రి ఇస్తాం : రష్యా
రాజమండ్రి సెంట్రల్ జైల్లో కరోనా కలకలం
30 ఏండ్ల గోళ్ల బంధం ముగిసింది!
మద్యం మత్తు, ఆపై అతివేగం.. లంగర్‌హౌస్‌లో డివైడర్‌ను ఢీకొన్న కారు
మాల్దీవుల్లో బికీనీతో రచ్చ చేస్తున్న జాన్వీ కపూర్
ఢిల్లీలో 37 మంది వైద్యులకు కరోనా
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bengaluru Techie’s Kidnap | టెక్కీ కిడ్నాప్ కేసులో 11 మంది అరెస్ట్.. అతడు అత్యాచారానికి పాల్పడినట్లు కిడ్నాపర్ మహిళ ఫిర్యాదు
Tirumala | తిరుమలలో నీటి ఎద్దడి రాకుండా పటిష్ట చర్యలు.. 150 రోజులకు సరిపడా నీటి నిల్వలు : టీటీడీ
Water Tanker | హైదరాబాద్ రోడ్లపై.. వాటర్ ట్యాంకర్లో నుంచి వృధాగా పోతున్న నీళ్లు.. వీడియో
Case Register | రైస్‌మిల్‌లో రూ.13.77 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం.. మిల్లు భాగస్వాములపై కేసు నమోదు
Premayanam | ఓటీటీలో అదరగొడుతున్న ‘ప్రేమాయణం’ వెబ్ సిరీస్.. ఆకట్టుకుంటున్న బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

