రాజమండ్రి సెంట్రల్ జైల్లో కరోనా కలకలం
రాజమండ్రి సెంట్రల్ జైల్లో కరోనా | తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి సెంట్రల్ జైల్లో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే 9 మంది ఖైదీలకు కరోనా వ్యాప్తి చెందగా

అమరావతి : ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి సెంట్రల్ జైల్లో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే 9 మంది ఖైదీలకు కరోనా వ్యాప్తి చెందగా, తాజాగా మరో 13 మంది ఖైదీలు కరోనా బారిన పడ్డారు. దీంతో కరోనా సోకిన ఖైదీలకు ప్రత్యేక బ్యారెక్లను ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నారు. జైలు సిబ్బందికి, ఇతర ఖైదీలకు కొవిడ్ సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. కరోనా టెస్టులు కూడా నిర్వహిస్తున్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్‌లో రోజుకు రెండు వేలకు తగ్గకుండా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతున్నది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
ఇవికూడా చదవండి..
మహారాష్ట్ర నుంచి నిజామాబాద్‌కు రాకపోకల నిలిపివేత
ఏప్రిల్ 11-14.. టీకా పండుగ
పాకిస్థాన్‌కు ప్రత్యేక సైనిక సామాగ్రి ఇస్తాం : రష్యా
తక్కువ ఖర్చుతో ఇళ్ల నిర్మాణం.. ఓపాడ్స్‌ను ప్రారంభించిన తెలంగాణ బాలిక
30 ఏండ్ల గోళ్ల బంధం ముగిసింది!
పెంపుడు పిల్లిని మింగేసిన కొండచిలువ
సువేందు అధికారికి ఈసీ నోటీసులు
ఢిల్లీలో 37 మంది వైద్యులకు కరోనా
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bengaluru Techie’s Kidnap | టెక్కీ కిడ్నాప్ కేసులో 11 మంది అరెస్ట్.. అతడు అత్యాచారానికి పాల్పడినట్లు కిడ్నాపర్ మహిళ ఫిర్యాదు
Tirumala | తిరుమలలో నీటి ఎద్దడి రాకుండా పటిష్ట చర్యలు.. 150 రోజులకు సరిపడా నీటి నిల్వలు : టీటీడీ
Water Tanker | హైదరాబాద్ రోడ్లపై.. వాటర్ ట్యాంకర్లో నుంచి వృధాగా పోతున్న నీళ్లు.. వీడియో
Case Register | రైస్‌మిల్‌లో రూ.13.77 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం.. మిల్లు భాగస్వాములపై కేసు నమోదు
Premayanam | ఓటీటీలో అదరగొడుతున్న ‘ప్రేమాయణం’ వెబ్ సిరీస్.. ఆకట్టుకుంటున్న బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

