ముక్కోటి వృక్షార్చనను విజయవంతం చేస్తాం
ఎమ్మెల్యే రవిశంకర్ | కేటీఆర్ పుట్టిన రోజున ముక్కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు.

హైదరాబాద్ : కేటీఆర్ పుట్టిన రోజున ముక్కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. ఈ నెల 24న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆరపుట్టిన రోజును పురస్కరించుకొని.. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం చేపడుతామని తెలిపారు. ఇందులో భాగంగా చొప్పదండి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి ముక్కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ ముక్కోటి వృక్షార్చన పోస్టర్‌ను ఎమ్మెల్యే రవిశంకర్‌కు అందజేశారు.
ఇవి కూడా చదవండి..
ఆరుగురు గ్రామ కార్యదర్శుల సస్పెన్షన్
పల్లె ప్రకృతి వనాలు ప్రశాంతతకు నిలయాలు
దారుణం : టీనేజ్ సోదరిపై 12 ఏండ్ల బాలుడి లైంగిక దాడి
వెదజల్లే సాగుతో అధిక దిగుబడి : మంత్రి పువ్వాడ
రెండు, మూడు రోజుల్లోవాసాల మర్రికి సీఎం కేసీఆర్ రాక
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

