దారుణం : టీనేజ్ సోదరిపై 12 ఏండ్ల బాలుడి లైంగిక దాడి

న్యూఢిల్లీ : గ్రేటర్ నోయిడాలో్ దారుణం జరిగింది. పన్నెండేండ్ల బాలుడు తన టీనేజ్ సోదరిపై లైంగిక దాడికి పాల్పడటంతో ఆమె గర్భం దాల్చింది. బాలిక శరీరంలో మార్పులు రావడం గమనించిన తల్లి ప్రశ్నించడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. తనపై సోదరుడు రెండుసార్లు లైంగిక దాడులకు పాల్పడ్డాడని బాలిక (16) కుటుంబ సభ్యులకు వివరించింది.
రెండు మూడు నెలల కిందట సోదరుడు తనను లైంగికంగా వేధించాడని ఈ వ్యవహారంతో ఎదురయ్యే పరిణామాలు తమ ఇద్దరికీ తెలియవని బాలిక పేర్కొంది. బాలిక పరిస్థితి గమనించిన తల్లి చైల్డ్‌లైన్‌కు ఫోన్ చేయగా, పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలు తనపై లైంగిక దాడి గురించి తల్లికి చెప్పినా ఆమె వినిపించుకోలేదని పోలీసులు చెప్పారు. బాలికకు ఇన్ఫెక్షన్ సోకిందని కుటుంబసభ్యులు భావించారని ఆమె గర్భవతి అని పసిగట్టలేకపోయారని తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

