ఉపఎన్నికలో టీఆర్ఎస్ను బలపర్చాలి

మద్దతు ప్రకటించిన అర్చక, ఉద్యోగ జేఏసీ
హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): త్వరలో జరుగబోయే హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ను బలపర్చాల్సిన బాధ్యత అర్చకులు, దేవాదాయశాఖ ఉద్యోగులపై ఉందని రాష్ట్ర అర్చక సమాఖ్య గౌరవ అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ, అర్చక, ఉద్యోగ ఐక్యకార్యాచరణ సమితి కన్వీనర్ రవీంద్రాచార్యులు, జేఏసీ నేత కృష్ణమాచారి పేర్కొన్నారు. దేవాదాయ ధర్మాదాయశాఖ ఉద్యోగుల సంక్షేమం కోసం కృషిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆ శాఖ ఉద్యోగులు రుణపడి ఉంటారని బుధవారం ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. అర్చకులు, దేవాదాయ ఉద్యోగులకు అనేక సంక్షేమకార్యక్రమాల అమలుతోపాటు ఉద్యోగుల వయో పరిమితిని 61 ఏండ్లకు పెంచారని గుర్తుచేశారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా అర్చకులు, దేవాదాయ ఉద్యోగులకు టీఆర్ఎస్ ప్రభుత్వం మేలు చేకూర్చుతున్నదని, అందుకే ఆ పార్టీని బలపర్చడం నైతిక బాధ్యతగా భావించాలని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- hindhu priests
- KCR
- TRS
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

