గాయత్రీ పంప్‌హౌస్‌లో ఎత్తిపోతలు షురూ
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రీ పంప్‌హౌస్‌లో గురువారం ఎత్తిపోతలు ప్రారంభించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ఒకటో నంబర్ (యూనిట్) మోటర్‌ను ప్రారంభించి, జలాలను తరలించారు. శనివారం ఉదయం వరకు మోటర్ నడుస్తుందని తెలిపారు.
రామడుగు, జనవరి 8 : కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రీ పంప్‌హౌస్‌లో గురువారం ఎత్తిపోతలు ప్రారంభించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ఒకటో నంబర్ (యూనిట్) మోటర్‌ను ప్రారంభించి, జలాలను తరలించారు. శనివారం ఉదయం వరకు మోటర్ నడుస్తుందని తెలిపారు.
గాయత్రీ పంప్‌హౌస్ నుంచి సుమారు 5.7 కిలోమీటర్ల దూరం వరకు ఉన్న గ్రావిటీ కాలువ పరీవాహక గ్రామాలతోపాటు గంగాధర, బోయినపల్లి, మల్యాల మండలాల్లోని వరదకాలువ పరీవాహక గ్రామాల రైతులకు సాగునీటిని అందించనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

