వజ్రోత్సవ ముగింపు వేడుకలు.. వార్సి బ్రదర్స్ ఖవాలి అదరహో..
హైదరాబాద్ : స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలు ఎల్బీ స్టేడియంలో ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా వార్సి బ్రదర్స్ నిర్వహించిన ఖవాలి అందరిని మైమరిపించింది. వారి గానానికి అందరూ మంత్ర ముగ్ధులయ్యారు. ఈ వేడుకలను సీఎం కేసీఆర్ తో పాటు పలువురు ప్రముఖులు ప్రత్యక్షంగా వీక్షిస్తున్నారు.
వార్సి బద్రర్స్ ప్రఖ్యాతమైన ఖవాలి కళాకారులు. హైదరాబాద్ అందరమైన ఉర్దూకు, అద్భుతమైన కవాలికి ప్రసిద్ధి. మహమ్మద్ సిద్ధిక్ ఖాన్ మొఘల్ దర్బార్‌లో గాయకుడు. 1857లో బహదూర్ జఫర్ షా మరణించిన తర్వాత మహ్మద్ సిద్ధిక్ ఖాన్ ఢిల్లీని వదిలి హైదరాబాద్‌కు వచ్చాడు. ఈ హైదరాబాద్‌లో నిజాం ఆస్థాన కవిగా తన కవాలితో మైమరిపింపజేశాడు. ఆయన వారసులే ఈ వార్సీ బద్రర్స్. వీరు అమీర్ ఖుస్రూ ఖవాలీలకు చాలా ప్రసిద్ధి. 2014లో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకున్నారు. ఇప్పుడు ఆ ఉర్దూ సుగంధాన్ని పంచబోతున్నారు. ఇరానీ చాయ్‌లో బన్ మస్కతి అద్దుకొని తిన్నట్లు కవాలిని ఆస్వాదిద్దామని ప్రముఖ కవి, గాయకుడు, రచయిత దేశపతి శ్రీనివాస్ సభకు తెలియజేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

