రాజు డెడ్‌బాడీని ఎంజీఎంకు తరలిస్తాం : వరంగల్ సీపీ
Pallakonda Raju | హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీకి చెందిన చిన్నారి హత్యాచార కేసు నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్న ప్రాంతానికి వరంగల్ సీపీ తరుణ్ జోషి పరిశీలించారు. పంచనామా అనంతరం వరంగల్ ఎంజీఎంకు రాజు

వరంగల్ : హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీకి చెందిన చిన్నారి హత్యాచార కేసు నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్న ప్రాంతానికి వరంగల్ సీపీ తరుణ్ జోషి పరిశీలించారు. పంచనామా అనంతరం వరంగల్ ఎంజీఎంకు రాజు డెడ్‌బాడీని తరలిస్తామన్నారు. అక్కడ పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని అతన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామన్నారు. గురువారం ఉదయం 9:58 గంటలకు కీమెన్ సారంగపాణి 100కు డయల్ చేశారు.
రాజారాం బ్రిడ్జి వద్ద రైలు కింద పడి ఎవరో ఆత్మహత్య చేసుకున్నారని తెలుపడంతో.. ఎస్ఐ రమేశ్ బృందం అక్కడికి చేరుకున్నారు. డెడ్‌బాడీపై ఉన్న పచ్చబొట్టు, ధరించిన దుస్తులను బట్టి రాజుగా నిర్ధారించారు అని సీపీ పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి స్టేషన్ ఘన్‌పూర్‌కు ఎలా వచ్చాడో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ మార్గానికి వచ్చే సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తామని సీపీ తరుణ్ జోపీ చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

