ఏటా 4 సార్లు ఓటరు నమోదు
ఓటర్‌గా నమోదు చేసుకోవడానికి 18 ఏండ్లు నిండిన వారికి ఏడాదిలో నాలుగుసార్లు అవకాశం కల్పించినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్ రాజ్ తెలిపారు. గురువారం బుద్ధభవన్‌లోని సీఈవో కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితా, ఓటర్ కార్డులు-ఆధార్ అనుసంధానంపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజీపీ, సీపీఐ, సీపీఎం, ఎంఐఎం, టీడీపీ, బీఎస్పీ ప్రతినిధులు
- సీఈవో వికాస్‌రాజ్ వెల్లడి
- రాజకీయ పార్టీలతో సమావేశం
హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): ఓటర్‌గా నమోదు చేసుకోవడానికి 18 ఏండ్లు నిండిన వారికి ఏడాదిలో నాలుగుసార్లు అవకాశం కల్పించినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్ రాజ్ తెలిపారు. గురువారం బుద్ధభవన్‌లోని సీఈవో కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితా, ఓటర్ కార్డులు-ఆధార్ అనుసంధానంపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజీపీ, సీపీఐ, సీపీఎం, ఎంఐఎం, టీడీపీ, బీఎస్పీ ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వికాస్‌రాజ్ మాట్లాడుతూ.. జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1న ఓటరుగా నమోదు చేసుకోవటానికి అవకాశం కల్పించినట్టు వెల్లడించారు. ఆయా తేదీల నాటికి 18 ఏండ్లు నిండినవాళ్లు ఓటు కోసం నమోదు చేసుకోవచ్చని చెప్పారు. ఓటరు కార్డుల డూప్లికేషన్ లేకుం డా ఆధార్ అనుసంధానాన్ని తీసుకొచ్చామని వివరించారు. అలాగే నవంబర్‌లో విడుదల చేసే స్పెషల్ సమ్మర్ రివిజన్ (ఎస్ఎస్ఆర్) ఏవిధంగా చేపడుతున్నామన్న అంశంపై ఆయన సమావేశంలో వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- registration
- voter id
- year
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్‌లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్‌పై దాడి..!
రెడ్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్‌లో అదరగొట్టిన భామ!
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
United Nations: మానవ హక్కుల నిపుణుల ఆందోళన.. ఐక్యరాజ్యసమితి వైఖరిని ఖండించిన భారత్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

