పోలీసుల దాడి అమానుషం
ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులు, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్పై పోలీసుల దాడి అమానుషమని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ధ్వజమెత్తారు. మంగళవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలి సి ఆయన మాట్లాడారు. మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ పార్టీ నాయకుల తో కలిసి వరంగల్ ఎంజీఎం దవాఖానలో రోగులను పరామర్శించేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని దాడి చేయడం బాధాకరమన్నారు.
- మాజీ ఎంపీ వినోద్‌కుమార్
హనుమకొండ, సెప్టెంబర్ 22: ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులు, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్పై పోలీసుల దాడి అమానుషమని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ధ్వజమెత్తారు. మంగళవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలి సి ఆయన మాట్లాడారు. మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ పార్టీ నాయకుల తో కలిసి వరంగల్ ఎంజీఎం దవాఖానలో రోగులను పరామర్శించేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని దాడి చేయడం బాధాకరమన్నారు.
ఈ ఘటనలో వినయ్‌భాస్కర్ తీవ్రంగా గాయపడగా, వద్దిరాజు గణేశ్‌తోపాటు పలువురు నాయకులకు గాయాలయ్యాని తెలిపారు. మెడికోలీగల్ నివేదికను పరిగణనలోకి తీసుకొని, చట్ట ప్రకారం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దాడి ఘటనపై మట్టెవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని వెంటనే ఎఫ్ఐఆర్ చేయాలని, లేనిపక్షంలో హ్యూమన్ రైట్స్‌లో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్‌లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్‌పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
KTR | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపాలి.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

