ప్రగతిభవన్‌లో ఘనంగా వినాయక చవితి
వినాయక చవితి వేడుకలు ప్రగతిభవన్‌లో ఘనంగా నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా గణనాథుడికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, శోభమ్మ దంపతులు సోమవారం ప్రత్యేక పూజలు చేశారు.
- సీఎం కేసీఆర్-శోభమ్మ దంపతుల ప్రత్యేక పూజలు
హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): వినాయక చవితి వేడుకలు ప్రగతిభవన్‌లో ఘనంగా నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా గణనాథుడికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, శోభమ్మ దంపతులు సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలకు సుఖశాంతులను అందించాలని, ప్రజలందరినీ చల్ల గా చూడాలని, రాష్ట్ర ప్రగతి ప్రస్థానానికి విఘ్నాలు రాకుండా చూడాలని విఘ్నేశ్వరుడిని సీఎం కేసీఆర్ వేడుకున్నారు. గణపతి పూజలో మంత్రి కేటీఆర్, శైలిమ దం పతులు, కూతురు అలేఖ్య పాల్గొన్నారు. కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

