రిజర్వేషన్లు తొలగించాలని .. ఉద్యమించడం సరికాదు: ఆర్ కృష్ణయ్య
రిజర్వేషన్లు తొలగించాలని కోరుతూ అగ్రకులాలకు చెందినవారు ఢిల్లీలో ఉద్యమం చేయడం సరైంది కాదని, ఇటువంటి చర్యలు సమాజాన్ని చీల్చుతాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య చెప్పారు.
ముషీరాబాద్, ఆగస్టు 22: రిజర్వేషన్లు తొలగించాలని కోరుతూ అగ్రకులాలకు చెందినవారు ఢిల్లీలో ఉద్యమం చేయడం సరైంది కాదని, ఇటువంటి చర్యలు సమాజాన్ని చీల్చుతాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య చెప్పారు. శనివారం విద్యానగర్ బీసీ భవన్లో విలేకరులతో ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీలు వందల సంత్సరాలుగా అన్ని రంగాల్లో అణచివేతకు గురయ్యారని, రిజర్వేషన్లు అమల్లోకి వచ్చిన తర్వాతనే అభివృద్ధిలో పయనిస్తున్నారని తెలిపారు.
ఈ అభివృద్ధిని ఓర్వలేకనే కొందరు ఉద్యమాల పేరుతో నాటకాలాడుతున్నారని, వారి ఆటలు సాగనివ్వమని వెల్లడించారు. వారు ఇలాగే మొండికేస్తే ప్రతిఘటన ఉద్యమం తప్పదని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Comrade Kalyan Movie | ‘కామ్రేడ్ కళ్యాణ్’ రివ్యూ.. శ్రీవిష్ణు కొత్త సినిమా ఎలా ఉందంటే.!
MBBS Seat | పేదరికాన్ని జయించి ఎంబీబీఎస్ సీటు సాధించిన మాగనూర్ ముద్దుబిడ్డ
Ajmer Jailer | మహిళా ఖైదీలతో ఇంటి పనులు చేయిస్తున్న జైలర్ అరెస్ట్
పూలతో బతుకమ్మ వైభవం- అక్షరాలతో భావితరాల వికాసం
ప్లాస్టిక్ కవర్ల విక్రయాలపై అధికారుల రైడ్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

