CM KCR | సీఎం కేసీఆర్‌ను కలిసిన రాగిడి లక్ష్మారెడ్డి.. సాయంత్రం బీఆర్ఎస్లో చేరిక
CM KCR | ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రాగిడి లక్ష్మారెడ్డి బుధవారం కలిశారు. ఉప్పల్ కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ లక్ష్మారెడ్డి.. ఇవాళ సాయంత్రం మేడ్చల్ బహిరంగ సభలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు.
CM KCR | హైదరాబాద్ : ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రాగిడి లక్ష్మారెడ్డి బుధవారం కలిశారు. ఉప్పల్ కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ లక్ష్మారెడ్డి.. ఇవాళ సాయంత్రం మేడ్చల్ బహిరంగ సభలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. సీఎం కేసీఆర్ సమక్షంలో లక్ష్మారెడ్డి కారెక్కనున్నారు.
ఉప్పల్ ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో రాగిడి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తనకు గౌరవం లేని కాంగ్రెస్ పార్టీలో ఉండలేనని, బీఆర్ఎస్ పార్టీలో చేరుతానని లక్ష్మారెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | రాష్ట్రంలో ఇన్ని హాలిడేలు ఎందుకు.. రేవంత్ రెడ్డికి హాలిడే చెబితే లొల్లిపోదా.. కేటీఆర్ సెటైర్లు
KTR | నల్లమల పిల్లికి ఎలుకలు పట్టడం కూడా చేతనైతలేదా.. రిమ్స్ ఘటనపై కేటీఆర్ ఎద్దేవా
KTR | తెలంగాణకు ప్రధాని మోదీ ఏం ఇచ్చారు.. బీజేపీకి ఎందుకు ఓటేయాలి.. బడే బాయ్ – చోటే బాయ్ బంధంపై కేటీఆర్ ఫైర్
Back Pain | వెన్ను నొప్పికి అసలు కారణాలు ఏమిటి.. ఎలాంటి జాగ్రత్తలను పాటించాలి..
KTR | మూడు నెలల్లో పిల్లలు పుడతారా అన్న రేవంత్.. మరి మూడేళ్లయినా హామీలు ఎందుకు నెరవేర్చలేదు.. రైతు గర్జనలో నిలదీసిన కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

