HomeTelanganaUnion Minister Nitin Gadkari Responds To State Minister Komatireddys Previous Proposals
ట్రిఫుల్ఆర్ డీపీఆర్ రూపొందిస్తున్నాం
రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి గతంలో చేసిన ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి నితిన్ గడరీ స్పందించారు.
రాష్ర్టానికి కేంద్ర మంత్రి గడ్కరీ లేఖ
హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి గతంలో చేసిన ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి నితిన్ గడరీ స్పందించారు. సదరన్ పార్ట్ ట్రిఫుల్ ఆర్ నిర్మాణానికి సంబంధించి డీపీఆర్ రూపొందిస్తున్నట్టు కేంద్ర మంత్రి గురువారం లేఖ రాశారు.