Home
Telangana
Unidentified Person Pelted Stones At Mla Palla Rajeshwar Reddy Campaign Chariot In Jangaon
పల్లా ప్రచార రథంపై రాళ్లతో దాడి
జనగామలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రచార రథంపై గుర్తుతెలియని వ్యక్తి రాళ్లు విసరడం కలకలం సృష్టింది.
జనగామ, మే 10 (నమస్తే తెలంగాణ) : జనగామలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రచార రథంపై గుర్తుతెలియని వ్యక్తి రాళ్లు విసరడం కలకలం సృష్టింది. భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేశంకు మద్దతుగా శుక్రవారం రాత్రి పట్టణంలో రోడ్‌షో అనంతరం ఆర్టీసీ చౌరస్తాలో ప్రజలనుద్దేశించి ఎమ్మెల్యే ప్రసంగిస్తుండగా..ప్రచార రథంపైకి గుర్తు తెలియని వ్యక్తి రాళ్లు విసిరాడు.
అవి పక్కనే ఉన్న కౌన్సిలర్ పేర్ని స్వరూప, వడ్లకొండ మాజీ సర్పంచ్ శారద, బీఆర్ఎస్ నాయకుడు రావెల రవికి తాకాయి. దీనిపై తీవ్రంగా స్పందించిన ఎమ్మెల్యే పిరికిపందల్లా దొంగచాటుగా ఉండి రాళ్లు విసరడం కాదు..మేం చెప్పేది అబద్ధం అయితే ముందుకు వచ్చి మాట్లాడాలని ఆయన సవాల్ విసిరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

