ఏసీబీ వలలో సూర్యాపేట డీఎస్పీ, ఇన్స్పెక్టర్
సూర్యాపేట డీఎస్పీ, పట్టణ ఇన్స్పెక్టర్ అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యాపేటలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఓ స్కానింగ్ సెంటర్‌పై టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
సూర్యాపేట, మే 12 (నమస్తే తెలంగాణ): సూర్యాపేట డీఎస్పీ, పట్టణ ఇన్స్పెక్టర్ అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యాపేటలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఓ స్కానింగ్ సెంటర్‌పై టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
కేసు లేకుండా చేయడానికి స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడిని సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి, పట్టణ ఇన్స్పెక్టర్ వీరరాఘవులు రూ.25 లక్షలు డిమాండ్ చేయగా రూ.16 లక్షలకు ఒప్పందం కుదిరింది. స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా నల్లగొండ రేంజ్ ఎసీబీ డీఎస్పీ నేతృత్వంలోని బృందం ఫోన్ కాల్ రికార్డింగ్ ఆధారంగా డీఎస్పీ, ఇన్స్పెక్టర్ను అదుపులోకి తీసుకున్నారు. వీరిని నాంపల్లి కోర్టులో రిమాండ్ చేయనున్నట్టు అధికారులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

