Inter exams | నిమిషం నిబంధనతో మరో ఇద్దరు విద్యార్థులు పరీక్షకు దూరం
Inter exams | ఇంటర్ పరీక్షల్లో(Inter exams) నిమిషం నిబంధనతో(Minute rule) ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాట మాడుతున్నది.
హైదరాబాద్ : ఇంటర్ పరీక్షల్లో(Inter exams) నిమిషం నిబంధనతో(Minute rule) ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాట మాడుతున్నది. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించకపోవడంతో కొంతమంది విద్యార్థులు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు.
తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో(Adilabad) నిమిషం ఆలస్యం కావడంతో ఇద్దరు ఇంటర్ విద్యార్థులు పరీక్షకు దూరమయ్యారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్ష రాయడానికి స్థానిక ఇంటర్ కాలేజీకి ఇద్దరు విద్యార్థులు చేరుకున్నారు. పరీక్ష సమయం కంటే మూడు నిమిషాలు ఆలస్యంగా వచ్చినందుకు సిబ్బంది అనుమతి నిరాకరించడంతో నిరాశగా వెనుదిరిగారు.
అర్థం పర్థం లేని నిమిషం నిబంధన చట్రాల్లో విద్యార్థులను బిగించవద్దు. విద్యార్థుల బంగారు భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేసే ఇలాంటి వికృత చేష్టలను మానుకోవాలి. కాబట్టి ఇంటర్ పరీక్షల విషయంలో భవిష్య త్తులో నిమిషం నిబంధనను బేషరతుగా ఎత్తివేయాలని పలువురు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

