టీఎస్పీఎస్సీ : జులై 10 నుండి డిపార్ట్మెంటల్ పరీక్షలు

హైదరాబాద్ : మే 2021 సెషన్ డిపార్ట్మెంటల్ టెస్టులను జూలై 10 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) వెల్లడించింది. అంతకుముందు కొవిడ్-19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో లాక్డౌన్ పొడిగింపు కారణంగా పరీక్షలు వాయిదా పడ్డాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధితో పాటు రాష్ట్రంలోని తొమ్మిది జిల్లా ప్రధాన కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత టెస్ట్ మోడ్‌లో ఈ పరీక్షలు జరుగుతాయని బుధవారం తెలిపింది. సవరించిన టైమ్‌టేబుల్, ఇతర అవసరమైన సమాచారం కోసం కమిషన్ వెబ్సైట్ www.tspsc.gov.in ని సందర్శించాల్సిందిగా సూచించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

