టీఎస్ టెట్ ప్రాథమిక ‘కీ’ విడుదల
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 12వ తేదీన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించిన సంగతి తెలిసిందే. పేపర్ -1, పేపర్ -2కు సంబంధించిన ప్రాథమిక కీని టెట్ కన్వీనర్ బుధవారం విడుదల చేశారు. సమాధానాలపై అభ్యంతరాలను ఈ నెల 18వ తేదీ లోపు టీఎస్ టెట్ వెబ్సైట్ ద్వారా సమర్పించాలి. టీఎస్ టెట్ ప్రాథమిక కీ కోసం https://tstet.cgg.gov.in అనే వెబ్సైట్ను సంప్రదించొచ్చు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganapathi | గణపతి చనిపోయి ఉండొచ్చు.. ఆయనతోపాటు రత్నాబాయి, వార్తా శేఖర్ కూడా..: డీజీపీ ఆనంద్ అనుమానం!
బంగారం మళ్లీ పరుగు
Hyderabad Metro | మెట్రో రుణం నాకు తెల్వదు.. అది నా పరిధిలోకి రాదు.. రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన
ట్రక్ పారు భూములమ్మితే ఊరుకోం
Alcohol Effects | మద్యంప్రియులకు షాకింగ్ న్యూస్.. బీర్లతో లివరే కాదు.. కిడ్నీల పని కూడా ఖల్లాస్!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

