టీఎస్ సెట్ 17కు వాయిదా
ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 7: ఈ నెల 13న నిర్వహించనున్న టీఎస్ సెట్ 2022 పరీక్షను ఈ నెల 17కు వాయిదా వేసినట్టు సెట్ సభ్యకార్యదర్శి సీ మురళీకృష్ణ తెలిపారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొన్నట్టు చెప్పారు.
ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 7: ఈ నెల 13న నిర్వహించనున్న టీఎస్ సెట్ 2022 పరీక్షను ఈ నెల 17కు వాయిదా వేసినట్టు సెట్ సభ్యకార్యదర్శి సీ మురళీకృష్ణ తెలిపారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొన్నట్టు చెప్పారు.
సెట్ హాల్టికెట్లను ఈ నెల 10 నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. 14, 15న నిర్వహించే పరీక్షలు యథావిధిగా ఉంటాయని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

