తెలంగాణే శ్వాసగా బతికిన మహనీయుడు జయశంకర్ సార్ : ప్రొటెం చైర్మన్ భూపాల్‌రెడ్డి

హైదరాబాద్ : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం తుదిశ్వాస వరకు అలుపెరుగకుండా శ్రమించిన మహనీయుడు ఆచార్య జయశంకర్ సార్ అని శాసనమండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్‌రెడ్డి అన్నారు. జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం తన ఛాంబర్లో ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థి దశలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి తుదిశ్వాస వరకు ఉద్యమించిన మహానుభావుడు జయశంకర్ సార్ అని కొనియాడారు.
రాష్ట్ర ఆవిర్భావం అనంతరం సీఎం కేసీఆర్ జయశంకర్ ఆశయాలను సాకారం చేస్తున్నారని, అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్, మాజీ ఎమ్మెల్సీ బొడకుంటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అదేవిధంగా మంత్రుల నివాస సముదాయంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆచార్య జయశంకర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. తెలంగాణకు జయశంకర్ సార్ చేసిన సేవల్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

