ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు ప్రమోట్.. సెకండియర్ పరీక్షలు వాయిదా

హైదరాబాద్ : కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులను పరీక్షలు లేకుండానే ప్రభుత్వం ప్రమోట్ చేసింది. కాగా ద్వితీయ సంవత్సర పరీక్షలను వాయిదా వేసింది. జూన్ మొదటివారంలో సమీక్షించి రెండో సంవత్సరం పరీక్షలపై నిర్ణయం వెలువరించనుంది. బ్యాక్లాగ్ ఉన్న సెకండియర్ విద్యార్థులకు కనీస పాస్ మార్కులు ఇవ్వనుంది. పరిస్థితులు మెరుగయ్యాక ఫస్టియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించే యోచన చేయనుంది. ఎంసెట్లో ఇంటర్ మార్కులకు ఇచ్చే 25 శాతం వెయిటేజీని సైతం రద్దు చేసింది. కనీసం 15 రోజుల ముందే సెకండియర్ పరీక్షల కొత్త తేదీలను ప్రకటించనున్నట్లు పేర్కొంది.
ఎడ్యూకేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్రా రామచంద్రన్, ఇంటర్ బోర్డు ఆఫ్ ఎడ్యూకేషన్ కమిషనర్, సెక్రటరీ సయీద్ ఒమర్ జలీల్, డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ సత్యనారాయణ రెడ్డి పరీక్షల నిర్వహణపై నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. దీనిపై సీఎం కేసీఆర్ గురువారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం సీఎం ఆదేశానుసారం విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ T20I | న్యూజిలాండ్తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

