తెలంగాణ రాష్ట్ర కోడ్ను టీఎస్ నుంచి టీజీగా మార్చాలని ప్రభుత్వం అన్ని శాఖలకు ఆదేశాలను జారీ చేసింది.
హైదరాబాద్, మే18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర కోడ్ను టీఎస్ నుంచి టీజీగా మార్చాలని ప్రభుత్వం అన్ని శాఖలకు ఆదేశాలను జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే పలు కార్యాలయాలు తమ సంస్థల పేర్లను టీజీగా మార్చుకున్నాయి.