TS BIE | ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశాలకు గడువు పెంపు
TS BIE | ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు మరోసారి గడువు పొడిగించారు. ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు గడువును ఈ నెల 16వ తేదీ వరకు పొడిగించినట్లు అధికారులు పేర్కొన్నారు.
TS BIE | హైదరాబాద్ : ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు మరోసారి గడువు పొడిగించారు. ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు గడువును ఈ నెల 16వ తేదీ వరకు పొడిగించినట్లు అధికారులు పేర్కొన్నారు. రూ. వెయ్యి ఆలస్య రుసుంతో ఈ నెల 16 వరకు అవకాశం కల్పించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ప్రవేశాలు పొందవచ్చు. ఇంటర్ ఫస్టియర్‌లో ఇప్పటి వరకు 4,92,873 మంది చేరారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అయితే 83,177 మంది విద్యార్థులు చేరగా, ప్రయివేటు జూనియర్ కాలేజీల్లో 3,11,160 మంది విద్యార్థులు చేరినట్లు తెలిపారు.
ఇంటర్మీడియట్ బోర్డు చేత గుర్తింపు పొందిన కాలేజీల్లో మాత్రమే ప్రవేశాలు పొందాలని విద్యార్థులకు, వారి పేరెంట్స్‌కు ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ సూచించారు. అనుమతి పొందిన కాలేజీల జాబితాను వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని, ఆయా కాలేజీల్లో మాత్రమే ప్రవేశాలు పొందాలని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

