నేడు పార్టీ ప్రధాన కార్యదర్శులతో మంత్రి కేటీఆర్ సమావేశం
మంత్రి కేటీఆర్| టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శులతో మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలను విశ్లేషించడంతోపాటు పార్టీ సభ్యత్వ నమోదు, డిజిటలైజేషన్ ప్రక్రియ, కార్యకర్తల జీవిత బీమా వంటి అంశాలపై చర్చించనున్నారు.

హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శులతో మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలను విశ్లేషించడంతోపాటు పార్టీ సభ్యత్వ నమోదు, డిజిటలైజేషన్ ప్రక్రియ, కార్యకర్తల జీవిత బీమా వంటి అంశాలపై చర్చించనున్నారు. పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణ పురోగతి, ఇతర అంశాలపైనా ఈ భేటీలో చర్చించనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్లో జరిగే ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పాల్గొననున్నారు. అదేవిధంగా హుజూరాబాద్ ఉపఎన్నికపై కీలక చర్చ జరిగే అవకాశం ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

