జడ్చర్ల: మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది. జడ్చర్ల మున్సిపాలిటీలో మూడు వార్డుల్లో విజయం సాధించింది. మున్సిపాలిటీలోని 1, 13, 14 వార్డుల్లో పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. జడ్చర్లలోని డిగ్రీ కళాశాలలో ఓట్లను లెక్కిస్తున్నారు. మున్సిపాలిటీలోని మొత్తం 27 వార్డులకు ఏప్రిల్ 30న ఎన్నికలు జరిగాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..