‘అచ్చంపేట’లో దూసుకుపోతున్న కారు.. 11 వార్డుల్లో విజయం
దూసుకుపోతున్న కారు| ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అచ్చంపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. మున్సిపాలిటీలో ఇప్పటివరకు 17 స్థానాల్లో ఫలితాలు వెలువడగా టీఆర్ఎస్ పార్టీ పది స్థానాల్లో విజయం సాధించింది.

అచ్చంపేట: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అచ్చంపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. మున్సిపాలిటీలో ఇప్పటివరకు 17 స్థానాల్లో ఫలితాలు వెలువడగా టీఆర్ఎస్ పార్టీ పదకొండు స్థానాల్లో విజయం సాధించింది. మున్సిపాలిటీలోని 2, 3, 4, 5, 12, 13, 15, 16, 17, 18 వార్డుల్లో అధికారపార్టీ గెలుపొందింది. 2వ వార్డులో నిర్మల, 3వ వార్డులో సోమ్లా నాయక్, 4వ వార్డులో ఆ పార్టీ అభ్యర్థి మిరాజ్ బేగం 116 ఓట్లతో, 5వ వార్డులో లావణ్య, 12వ వార్డులో ఖాజాబీ, 13వ వార్డులో శివకృష్ణ, 15వ వార్డులో మనోహర ప్రసాద్, 16వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి నరసింహ గౌడ్ తన సమీప అభ్యర్థిపై 405 ఓట్ల మెజారిటీతో గెలుపొందగా, 17వ వార్డులో శ్రీనివాసులు, 18వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు.
మున్సిపాలిటీలోని ఆరు వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీకి చెందిన అభ్యర్థులు 1, 7, 10, 11, 14 వార్డుల్లో గెలుపొందారు. ఒక వార్డులో బీజేపీ అభ్యర్థి గెలిచారు. అచ్చంపేటలోని జేఎంజే ఉన్నత పాఠశాలలో ఓట్లను లెక్కిస్తున్నారు. మున్సిపాలిటీలోని 20 వార్డులకు ఏప్రిల్ 30న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
కొత్తూరు మున్సిపాలిటిపై ఎగిరిన గులాబీజెండా
సిద్దిపేటలో కారు దూకుడు.. వరుసగా 12 వార్డుల్లో గులాబీ ప్రభంజనం
అచ్చంపేట మున్సిపాలిటీలో ఆరు స్థానాల్లో టీఆర్ఎస్ విన్
నకిరేకల్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం
జడ్చర్ల మున్సిపాలిటీపై ఎగిరిన టీఆర్ఎస్ జెండా
బోధన్, గజ్వేల్ మున్సిపాలిటీ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం
జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ ప్రభంజనం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Durga Tej | మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. త్వరలో సాయి దుర్గా తేజ్ నిశ్చితార్థం,పెళ్లి తేదీ కూడా ఖరారైందా?
AP News | ఏపీలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు.. రాత్రి 8 గంటలకల్లా పూర్తి ఫలితాలు ప్రకటించేలా ఏర్పాట్లు
Russia vs Ukraine | ఉక్రెయిన్లోని ఓ గ్రామంపై రష్యా దాడులు.. 26 మంది దుర్మరణం..!
Suriya | ‘రోలెక్స్’ సినిమా ఎప్పుడు వస్తుంది.. ఆయననే అడగాలంటూ సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు.. !
Raptadu | రాప్తాడు రంపం దాడి నిందితుడు హేమంత్ కుడికాలు తొలగింపు.. రెండో కాలు తొలగించాల్సిందేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

