ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యత్వానికి ఎంపీ కేశవరావు రాజీనామా
Keshava rao | ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యత్వానికి టీఆర్ఎస్ నాయకులు, రాజ్యసభ సభ్యులు కే కేశవరావు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను కేశవరావు విడుదల చేశారు. వ్యక్తిగత కారణాలతోనే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యత్వానికి
హైదరాబాద్ : ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యత్వానికి టీఆర్ఎస్ నాయకులు, రాజ్యసభ సభ్యులు కే కేశవరావు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను కేశవరావు విడుదల చేశారు. వ్యక్తిగత కారణాలతోనే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు కేకే తన లేఖలో పేర్కొన్నారు. తాను ఈ సభ్యత్వాన్ని వదిలేస్తున్నట్లు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్‌కు ముందే తెలిపినట్లు కేకే పేర్కొన్నారు.
అయితే మీడియాపై, వాక్ స్వాతంత్ర్యంపై కేంద్ర ప్రభుత్వం వివక్షత చూపడమే కేకే రాజీనామాకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. కేకే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులుగా ఉన్న సమయంలో పెయిడ్ న్యూస్‌పై ముఖ్యమైన అధ్యయనం చేసి నివేదిక సమర్పించారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

