నాకెలాంటి నోటీసులు అందలేదు : ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha | టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియా సంస్థలపై మండిపడ్డారు. ఢిల్లీలో ఉన్న కొంతమంది పనిగట్టుకుని మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ సమయాన్ని వృథా చేసుకోకుండా, నిజాలను ప్రసారం
హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియాలో వస్తున్న కథనాలపై మండిపడ్డారు. ఢిల్లీలో ఉన్న కొంతమంది పనిగట్టుకుని మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ సమయాన్ని వృథా చేసుకోకుండా, నిజాలను ప్రసారం చేయాలని అన్ని మీడియా సంస్థలకు విజ్ఞప్తి చేస్తున్నానని ఆమె కోరారు. టీవీ వీక్షకుల సమయాన్ని కూడా వృథా చేయొద్దని సూచించారు. తనకు ఎలాంటి నోటీసులు అందలేదని స్పష్టం చేస్తున్నట్లు కవిత తన ట్వీట్లో పేర్కొన్నారు.
The media is being misled by the malicious propaganda of people sitting in Delhi. I request all the media houses to rather utilise your time in showing the truth.
To save some precious time of the TV viewers, I would like to clarify that I have not received any notice.— Kavitha Kalvakuntla (@RaoKavitha) September 16, 2022
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | రజనీకాంత్ కెరీర్లో మరో చారిత్రక మైలురాయి .. ‘జైలర్ 2’ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?
మార్కెట్లో రూ.9,500.. మిల్లులో రూ.8 వేలే.. ఉత్కర్ కాటన్ మిల్లులో పత్తి కొనుగోళ్లపై బీఆర్ఎస్ నాయకుల ఆగ్రహం
Virat Kohli: స్టన్నింగ్ క్యాచ్ పట్టిన విరాట్ కోహ్లీ.. వీడియో
Bhadradri Kothagudem | ముసురుతో ఉప్పొంగుతున్న వాగులు.. నిలిచిన రాకపోకలు!
Renu Desai | పవన్ కళ్యాణ్ ‘బాలు’ ప్యాంట్ వెనుక ఇంత కథ ఉందా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

