బీసీల బాంధవుడు సీఎం కేసీఆర్

- సెలూన్లకు ఉచిత కరెంట్‌పై హర్షం వ్యక్తంచేసిన మంత్రి ఈటల
- కృతజ్ఞతలు తెలిపిన టీఆర్ఎస్ నేత కిశోర్
హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ):రాష్ట్రంలోని క్షవర వృత్తిశాలలు, లాండ్రీ షాపులు, దోభీ ఘాట్లకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ధన్యవాదాలు తెలిపారు. 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించేందుకు ఉత్తర్వులు ఇచ్చినందుకు బడుగు బలహీన వర్గాల ప్రజల పక్షాన సీఎం కేసీఆర్‌కు టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కిశోర్‌గౌడ్ కృతజ్ఞతలు తెలియజేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఆదివారం జీవో విడుదలచేయడం సంతోషకరమని అన్నారు. బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పిస్తూ, మరోవైపు ఉచిత విద్యను అందించే విధంగా పెద్ద ఎత్తున గురుకుల పాఠశాలలను ఏర్పాటుచేయడమే కాకుండా కులవృత్తులకు అనేక రాయితీలు కల్పించి ప్రోత్సహించడం గొప్ప విషయమని కిశోర్‌గౌడ్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌కు బడుగు బలహీనవర్గాల ప్రజలు రుణపడి ఉంటారని అన్నారు.
ఇవీ కూడా చదవండి…
సన్యాసం స్వీకరించిన మాజీ ఎమ్మెల్యే
రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు ‘వృక్ష వేదం’
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

