Balaram nayak | సింగరేణి సీఎండీకి ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అవార్డు
Balaram nayak | సింగరేణి సీఎండీ బలరాంనాయక్‌కు(Singareni CMD Balaram nayak) ప్రతిష్టాత్మక ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ(Tree Man of Telangana Award) అవార్డు వరించింది.
హైదరాబాద్ : సింగరేణి సీఎండీ బలరాంనాయక్‌కు(Singareni CMD Balaram nayak) ప్రతిష్టాత్మక ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ(Tree Man of Telangana Award) అవార్డు వరించింది. సింగరేణి సంస్థను పర్యావరణ హిత సంస్థగా మార్చడమేగాకుండా తానే స్వయంగా 18వేలకు పైగా మొక్కలు నాటి కోల్‌బెల్ట్ ఏరియాలోని ఆరు జిల్లాల్లో 35 చిన్న అడవులను సృష్టించినందుకు గుర్తింపుగా గ్రీన్ మ్యాపుల్ ఫౌండేషన్ ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఫౌండేషన్-2024 అవార్డుల ప్రదా నోత్స వంలో ఆ సంస్థ ఎండీ అశుతోష్ వర్మ, ఎన్టీపీసీ, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ఉన్నతాధికారులు సింగరేణి సీఎండీ బలరాంకు ఈ అవార్డును అందజేశారు.
దేశంలో పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న ప్రభుత్వ రంగ, ప్రైవేటు రంగ దిగ్గజ కంపెనీలు, అందులోని ప్రభావశీల వ్యక్తులకు గ్రీన్ మ్యాపుల్ సంస్థ ప్రతి ఏడాది ప్రోత్సాహక అవార్డులు అందజేస్తూ వస్తున్నది. ఇందు లో భాగంగా సివిల్ సర్వీసెస్ అధికారిగా ఉన్నత స్థాయిలో తీరిక లేకుండా ఉండి కూడా పర్యావరణ పరిరక్షణ కోసం వేలాది మొక్కలు నాటినందుకు గాను పురస్కారానికి ప్రదానం చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Plane crash | అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ఆరుగురు మృతి
Actress | “నేను ఈ సినిమా ఫీల్డ్‌కు సరిపోనేమో అనిపిస్తుంది”.. ప్రీ రిలీజ్ వేడుకలో కన్నీళ్లు పెట్టుకున్న నటి
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు ‘డ్రామా కింగ్’ ట్యాగ్.. షాలినికి విక్టిమ్ కార్డు, ముఖేష్‌కు మానిప్యులేటర్ బిరుదు!
Flyover Projects | ఫ్లైఓవర్ల కింద విద్యుత్ సబ్ స్టేషన్లు.. ప్రజాభద్రతకు ప్రమాదం.. విద్యుత్ రంగ నిపుణులు
TG-SAFE | ఇవి తింటే రోగాలే..! టీజీసేఫ్ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

