Non-Cadre SP’s | రాష్ట్రంలో 21 మంది నాన్ కేడర్ ఎస్పీల బదిలీ
Non-Cadre SP's | తెలంగాణలో 21 మంది నాన్ కేడర్ ఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రెటరీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు.
Non-Cadre SPs | తెలంగాణలో 21 మంది నాన్ కేడర్ ఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రెటరీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. నార్కోటిక్స్ కంట్రోల్ సెల్ ఎస్పీగా కేసీఎస్ రఘువీర్, అవినీతి నిరోధకశాఖ జాయింట్ డైరెక్టర్‌గా బీ శ్రీనివాస్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ ఎస్పీగా కే ప్రసన్న, హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీగా శిల్పవల్లి, హైదరాబాద్ అడ్మిన్ డీసీపీగా మహ్మద్ ఇక్బాల్ సిద్ధిఖీ, టీఎస్పీఏ డిప్యూటీ డైరెక్టర్‌గా ఎన్ వెంకటేశ్వర్లు, ఇంటెలిజెన్స్ ఎస్పీగా రవీందర్‌రెడ్డి, టీఎస్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీగా దేవేంద్ర సింగ్ నియామకయ్యారు.
టీఎన్ నాబ్ సైబరాబాద్ నార్కోటిక్స్ సెల్ ఎస్పీగా భాస్కర్, రాచకొండ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా గుండేటి చంద్రమోహన్, రాచకొండ ఎస్బీ డీసీపీగా పుల్ల కరుణాకర్, రాచకొండ ట్రాఫిక్ డీసీపీగా మనోహర్ కసివ, సైబరాబాద్ క్రైమ్ డీసీపీగా కొత్తపల్లి నర్సింహ, డీజీపీ కార్యాలయ ఎల్ఓగా రమణకుమార్, సైబరాబాద్ వుమెన్ సేఫ్టీ డీసీపీగా కర్నం సృజన, సీఐడీ ఎస్పీగా శ్రీనివాస్, మేడ్చల్ ఎస్ఓటీ డీసీపీగా డీ శ్రీనివాస్, గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్‌గా రాఘవేందర్ జాజాల, మహేశ్వరం జోన్ డీసీపీగా డీ సునీతారెడ్డి, సీఐడీ ఎస్పీగా పీ జగదీశ్వర్‌రెడ్డి, ఈస్ట్‌జోన్ డీసీపీగా బీ సాయిశ్రీని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

