సంగారెడ్డి జిల్లాలో విషాదం..ఏడాది చిన్నారితో తల్లి బలవన్మరణం
ఆ తల్లికి ఎంత కష్టం వచ్చిందో ఏమో గాని ముక్కుపచ్చలారని ఏడాది వయసు గల కూతురితో సహ తల్లి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి చోటు చేసుకుంది
సంగారెడ్డి : ఆ తల్లికి ఎంత కష్టం వచ్చిందో ఏమో గాని ముక్కుపచ్చలారని ఏడాది వయసు గల కూతురితో సహ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివాహిత అంబిక(23), కూతురు నక్షత్ర(ఏడాది)తో కలిసి కుటుంబ కలహాలతో బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. స్థానికులు బావిలో ఉన్న మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీయించి ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలను స్థానికులు, కుటుంబ సభ్యుల నుంచి అడిగి తెలుసుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

