నేడు టీజేఎఫ్రజతోత్సవ ముగింపు వేడుకలు
‘తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు’ అనే నినాదంతో పురుడుపోసుకున్న తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం(టీజేఎఫ్)రజతోత్సవాల ముగింపు వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించాలని టీజేఎఫ్ వ్యవస్థాప అధ్యక్షుడు అల్లం నారాయణ పిలుపునిచ్చారు.
హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు’ అనే నినాదంతో పురుడుపోసుకున్న తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం(టీజేఎఫ్)రజతోత్సవాల ముగింపు వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించాలని టీజేఎఫ్ వ్యవస్థాప అధ్యక్షుడు అల్లం నారాయణ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌తోపాటు అన్ని జిల్లాల్లో వేడుకలు నిర్వహించాలని కోరారు. హైదరాబాద్‌లోని గన్‌పార్క్ అమరుల స్తూపం, జిల్లా కేంద్రాల్లోని అమరవీరుల స్తూపాల వద్ద కొవ్వొత్తులు వెలిగించి అమరుల త్యాగాలను గుర్తుచేసుకోవాలని విజ్ఞప్తిచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

