తెలంగాణ పల్లె వెలుగు బస్సుల్లో ఛార్జీలు రౌండప్.. ఎంతంటే..?
హైదరాబాద్ : పల్లె వెలుగు బస్సుల్లో చిల్లర సమస్యకు చెక్ పెట్టేందుకు టీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకున్నది. చిల్లర సమస్యను పరిష్కరించేందుకు ఛార్జీలను రౌండప్ చేసింది. ప్రయాణికులు, కండక్టర్ల బాధలను దృష్టిలో ఉంచుకొని, నేటి నుంచే ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చింది టీఎస్ ఆర్టీసీ. చిల్లర సమస్య కారణంగా హైదరాబాద్ నగరంలో ఛార్జీల రౌండప్‌ను టీఎస్ ఆర్టీసీ రెండేండ్ల క్రితమే అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే.
పల్లె వెలుగు బస్సుల్లో రూ. 12 ఛార్జీ ఉన్న చోట టికెట్ ధరను రూ. 10గా రౌండప్ చేశారు. రూ. 13, రూ. 14 ఉన్న టిచెట్ ఛార్జీని రూ. 15గా రౌండప్ చేశారు. 80 కిలోమీటర్ల దూరానికి రూ. 67గా ఉన్న ఛార్జీని రూ. 65గా నిర్ధారించారు. టోల్ ప్లాజాల వద్ద ఆర్డినరీకి రూ. 1, హైటెక్, ఏసీ బస్సులకు రూ. 2 వసూలు చేయనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

