Road accident | వాహనాలను ఢీ కొట్టిన కంటైనర్ లారీ.. ముగ్గురికి గాయాలు
Road accident | ఆదిలాబాద్(Adilabad) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చేసుకుంది. కంటైనర్ లారీ(Container lorry) రెండు వాహనాలను ఢీ కొట్టడంతో ముగ్గురికి గాయాలయ్యాయి( Injured).
ఆదిలాబాద్ : ఆదిలాబాద్(Adilabad) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. కంటైనర్ లారీ(Container lorry) రెండు వాహనాలను ఢీ కొట్టడంతో ముగ్గురికి గాయాలయ్యాయి( Injured). ఈ విషాదకర సంఘటన హత్నూర్ మండలం సీతగొంది వద్ద గురువారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్తున్న బోర్వెల్ వాహనాన్ని వెనుక నుంచి కంటైనర్ లారీ ఢీ కొట్టింది.
దీంతో బోర్వెల్ వాహనం బోల్తాపడింది. ఈ క్రమంలో కంటైనర్ లారీ ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న మరో లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆదిలాబాద్ రిమ్స్ దవాఖానకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

