కరోనా బాధితులు ధైర్యంగా ఉండాలి : ఎమ్మెల్యే గండ్ర
ఎమ్మెల్యే గండ్ర | కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారు ధైర్యంగా ఉండాలి.

జయశంకర్ భూపాలపల్లి : కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారు ధైర్యంగా ఉండాలి. ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి సూచించారు. రేగొండ మండలం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. బాధితులతో మాట్లాడి ఆరోగ్య సేవలను అడిగి తెలుసు కున్నారు.
కరోనా బాధితులు హోమ్ ఐసోలేషన్ లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాల్లో ఉండి చికిత్స పొందాలన్నారు. ఎవరు బయట తిరుగొద్దాన్నారు. కొవిడ్ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలన్నారు.
అలాగే ప్రతి రోజు ఒక్క నిర్దిష్ట సమయాన్ని కేటాయించి ఆ సమయంలోనే కరోనా టెస్ట్ లను నిర్వహించాలి. కరోనా టెస్ట్ లకి దూరంగా వ్యాక్సినేషన్ చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు.
ఇవి కూడా చదవండి..
ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
పేదింటి ఆడబిడ్డలకు అండగా సీఎం కేసీఆర్
చెక్ డ్యామ్‌ల నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral Video | రీల్స్ పిచ్చిలో పెట్రోల్ తాగిన వ్యక్తి! .. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Thiruveer | ‘భగవంతుడు’తో రాబోతున్న తిరువీర్.. రూరల్ పొలిటికల్ డ్రామాపై భారీ అంచనాలు!
Prabhas | ప్రభాస్ పుట్టినరోజు స్పెషల్.. ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే అప్డేట్, మళ్లీ భైరవగా డార్లింగ్!
Tibet Earthquake: టిబెట్ భూకంపంలో 16 మంది మృతి.. 339 ఇండ్లు ధ్వంసం
Ranbir Kapoor | హైదరాబాద్ ఈవెంట్లో తళుక్కుమున్న రణబీర్ కపూర్.. ఆయన వాచ్ ధర ఎంతో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

