తెలంగాణలో లాక్డౌన్ ప్రసక్తే లేదు : మంత్రి ఈటల

హైదరాబాద్ : తెలంగాణలో లాక్డౌన్ విధించే ప్రసక్తే లేదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల యాజమాన్యాలతో మంత్రి ఈటల భేటీ ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలెవరూ పుకార్లు నమ్మొద్దన్నారు. తెలంగాణలో లాక్డౌన్ ప్రసక్తే లేదని తెలిపారు. సాధారణ జీవితం కొనసాగించాల్సిందేనని అందరం కరోనాతో జీవించాల్సిందేనన్నారు. ప్రతి ఇల్లు ఔషధాలయంగా పనిచేయాలన్నారు.
కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, ఏపీ, మహారాష్ట్రలో కేసులు పెరిగాయి. హైదరాబాద్‌కు ప్రతి రోజు వేలాది మంది వస్తూ పోతుంటారు. దీని ప్రభావంతో తెలంగాణలోనూ కేసులు పెరుగుతున్నట్లు చెప్పారు. కేసుల సంఖ్య పెరిగినా, వైరస్ తీవ్రత తక్కువగా ఉందన్నారు. అయినప్పటికి ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలన్నారు. స్వీయ నియంత్రణ, పరిశుభ్రత, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ వైద్య కళాశాలల్లో కొవిడ్ చికిత్సకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. కొవిడ్ చికిత్సకు పడకల ఏర్పాటు, సిబ్బంది కేటాయింపు, ఫీజుల వసూళ్లపై ప్రైవేటు యాజమాన్యాలతో చర్చించినట్లు వెల్లడించారు. ప్రైవేటు ఆస్పత్రులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

