నేటితో ముగియనున్న ఎప్‌సెట్
టీఎస్ ఎప్‌సెట్ (ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్) పరీక్షలు శనివారం ముగియనున్నాయి.
హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): టీఎస్ ఎప్‌సెట్ (ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్) పరీక్షలు శనివారం ముగియనున్నాయి. శుక్రవారం ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో కలిపి 94శాతం ఇంజినీరింగ్ విభాగం విద్యార్థులు హాజరైనట్టు ఎప్‌సెట్ కన్వీనర్ బీ డీన్‌కుమార్, కో కన్వీనర్ కే విజయ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు.
ఎప్‌సెట్ ఇంజినీరింగ్ ప్రాథమిక కీ, రెస్పాన్స్‌షీట్లు, మాస్టర్ ప్రశ్న పత్రం 12న విడుదల చేస్తారు. కీపై అభ్యం తరాలను 14న ఉదయం 10 గంటలల్లోపు తెలియజేయాలి. ఆ తర్వాత ఫలితాలిస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Irumudi | ఓటీటీ కాలంలోనూ 100 రోజులు ఆడిన రవితేజ సినిమా.. ఆరు సెంటర్లలో అరుదైన రికార్డు..!
Bala Krishna | బాలయ్య ‘దాదా’ రిలీజ్ డేట్‌పై క్లారిటీ.. వాయిదా రూమర్స్‌కు చెక్.. !
Ram Charan | మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ .. రామ్ చరణ్ – సుకుమార్ RC17 రిలీజ్ డేట్ ఫిక్స్?
Road Accident | దైవ దర్శనానికి వెళ్తూ యాక్సిడెంట్.. 13 మంది మృతి
Ramayana | సీత పాత్రపై విమర్శలు.. నెగిటివిటీపై లేడీ పవర్‌స్టార్ అదిరిపోయే సమాధానం!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

