Crime news | అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టిన ఇసుక లారీ.. వ్యక్తి మృతి
Crime news | ఓ ఇసుక లారీ అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని ఏటూరు నాగారం మండలం సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మంగపేట మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన కొత్తపల్లి పెద్ద సమ్మయ్య (55) అనే వ్యక్తి ఏటూరునాగారం అటవీశాఖ చెక్‌పోస్ట్ వద్ద హనుమకొండ వెళ్లేందుకు లారీ ఎక్కాడు.
ములుగు : ఓ ఇసుక లారీ అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని ఏటూరు నాగారం మండలం సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మంగపేట మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన కొత్తపల్లి పెద్ద సమ్మయ్య (55) అనే వ్యక్తి ఏటూరునాగారం అటవీశాఖ చెక్‌పోస్ట్ వద్ద హనుమకొండ వెళ్లేందుకు లారీ ఎక్కాడు.
ఈ క్రమంలో లారీ అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టడంతో సమ్మయ్య మృతి చెందాడు. లారీ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కోవడంతో గ్యాస్ వెల్డింగ్‌తో కట్ చేసి డ్రైవర్ణు బయటకు తీసి హాస్పిటల్‌కు తరలించారు. కాగా, మృతుడు పెద్ద సమ్మయ్య హైదరాబాదులో పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. దీపావళి పండుగకు తన స్వగ్రామమైన మంగపేట మండలం కోమటిపల్లి కొచ్చి తిరిగి వెళుతున్న క్రమంలో ప్రమాదానికి గురై మృతి చెందాడు. సమ్మయ్య మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MVSR Dandiya Event | ‘ఇది హిందువుల ఈవెంట్.. నువ్వెందుకు వచ్చావ్?’.. ఎంవీఎస్ఆర్ కాలేజీలో ముస్లిం బౌన్సర్‌ను నిలదీసిన యువకులు!
Ranabaali | బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘రణబాలి’.. 24 గంటల్లోనే 1.39 లక్షల టికెట్ల విక్రయం!
Cricketer Jehangir | అభిమానిని కిందపడేసి చితకబాదిన క్రికెటర్.. వీడియో వైరల్!
MBBS Student | హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని.. మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య
Jailer 2 | రజినీకాంత్ ‘జైలర్ 2’ సునామీ.. 5 రోజుల్లోనే రూ. 500 కోట్ల వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

