దళిత సమాజానికి ధైర్యానిచ్చిన నాయకుడు సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ | దళిత సమాజానికి ధైర్యానిచ్చిన నాయకుడు సీఎం కేసీఆర్ అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.

నల్లగొండ : దళిత సమాజానికి ధైర్యానిచ్చిన నాయకుడు సీఎం కేసీఆర్ అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. దళిత సాధికారిత పథకాన్ని హర్షిస్తూ నకిరేకల్ నియోజకవర్గ దళిత సామాజిక సంఘాల ఆధ్వర్యంలో నకిరేకల్ నియోజకవర్గం నుంచి హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వరకు నిర్వహించిన కృతజ్ఞతా పాదయాత్ర ముగింపు సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మొదట ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ విగ్రహానికిపూలమాల వేసి అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. అట్టడుగున ఉన్న దళితులను సమాజంలో తలెత్తుకుని బతికేలా సీఎం కేసీఆర్ దేశ చరిత్రలోనే ఒక గొప్ప అడుగు వేశారని తెలిపారు. రాష్ర్టంలోని ప్రతి నిరుపేద దళితుడు స్వయం సమృద్ధి సాధించాలని సీఎం కేసీఆర్ దళిత సాధికారిత పథకాన్ని ప్రవేశ పెట్టడం దళితజాతి బిడ్డగా తాను సంతోషిస్తున్నాని పేర్కొన్నారు. దళిత సమాజాన్ని అభివృద్ధి పథంలోకి నడిపేందుకు ఆయన తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయం దేశంలో ఒక సంచలనం సృష్టించిందన్నారు.
ఇవి కూడా చదవండి..
కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తాం
ద్విచక్ర వాహనాలు దొంగలిస్తున్న ముఠా అరెస్ట్
ఎల్లో బికినీలో కియారా రచ్చ..!
ఉద్యమంలా పట్టణ ప్రగతి : ఎమ్మెల్యే ఆరూరి
బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్
పల్లెప్రగతితో మారిన జీవన పరిస్థితులు : మంత్రి ఎర్రబెల్లి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governor Shukla | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ శుక్లా
Revolt brews in NC | ఎన్సీలో తిరుగుబాటు?.. 19 మంది ఎమ్మెల్యేల భేటీ, తీర్మానం
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

