Home
Telangana
The Incident Of Harassment Of Pg Doctor In Osmania Hospital The Head Of The Department Was Fired
సీటీ సర్జరీ హెచ్‌వోడీపై వేటు
ఉస్మానియా దవాఖానలో పీజీ వైద్యురాలిని వేధింపులకు గురి చేసిన ఘటనలో విభాగాధిపతివై వేటు పడింది.
సుల్తాన్‌బజార్,మే 27. ఉస్మానియా దవాఖానలో పీజీ వైద్యురాలిని వేధింపులకు గురి చేసిన ఘటనలో విభాగాధిపతివై వేటు పడింది. మానసికంగా వేధింపులకు గురిచేస్తున్న సీటీ తొరాసిక్ సర్జరీ విభాగం హెచ్‌వోడీపై పీజీ వైద్యురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఉస్మానియా సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉస్మానియా దవాఖానాలోని సీటీ తొరాసిక్ సర్జరీ డిపార్ట్ మెంట్లో విధులు నిర్వహిస్తున్న పీజీ వైద్యురాలిని విభాగాధిపతి శ్రీనివాస్‌రెడ్డి వేధించడంతో రాష్ట్ర డీఎంఈకి ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు వైద్యవిద్య సంచాలకురాలు డాక్టర్ వాణి, ప్రత్యేక కమిటీ పీజీ వైద్యురాలు, డిపార్ట్ విభాగాధిపతి, ఉద్యోగులను విచారించారు. అనంతరం హెచ్‌వోడీని వనపర్తి మెడికల్ కళాశాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

