102 ఏఎస్వో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఉద్యోగాల భర్తీలో భాగంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు అర్ధ గణాంకశాఖలో 102 మండల ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్/ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): ఉద్యోగాల భర్తీలో భాగంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు అర్ధ గణాంకశాఖలో 102 మండల ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్/ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇవి జోనల్ స్థాయి పోస్టులు కాగా, రూ.36,750-1,06,990 పేస్కేల్గా ఖరారు చేశారు. 18-44 ఏండ్ల మధ్య వయస్కులు ఈ పోస్టులకు పోటీపడొచ్చు. వయోపరిమితి సడలింపులు అమల్లో ఉంటాయి. ఈనెల 30నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. నవంబర్ 27వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు . tgpsc.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలి. .
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

